ఒక మెరుగైన రేపటి కొరకు శుభారంభం
ప్లినాజోలిన్ ® టెక్నాలజీ శక్తిని అందజేసే సిమోడిస్, ఒక కొత్త ఆశను చిగురింపజేస్తుంది మరియు మెరుగైన రేపటి కొరకు సరిక్రొత్త ఆరంభాన్ని మీకందిస్తుంది పంటలను పాడుచేసే అనేక కీటకాల నుండి నుండి పంటలను నైపుణ్యతతో కాపాడుతూ, సిమోడిస్ సరళమైన రీతిలో వాడటానికి మరియు పిచికారీలు మధ్య విరామం పెంచడానికి వీలు కలిగిస్తుంది
360° ఇన్నోవేషన్ మీ ద్వారా ప్రేరణ
కీటకాల నియంత్రణలో మీ ఈ ఆవిష్కరణ ఒక సరిక్రొత్త మైలు రాయిగా నిలుస్తుంది.
సింజెంటాలోని మేము, ప్రపంచవ్యాప్తంగా మీ రైతుల అవసరాలను శ్రద్ధగా వింటాము, ఇది అత్యాధునిక మరియు ప్రభావవంతమయిన పరిష్కారాలను కల్పించడంలో ప్రేరణను కలిగిస్తుంది.
ప్లినజోలిన్ యొక్క ఫలితం
వినూత్న చర్యా విధానం
వినూత్న చర్యా విధానముతో, నరాల వ్యవస్థలో గాబా రెసెప్టార్ అలోస్టెరిక్ మోడిఫైయర్లుగా పని చేస్తూ, కీటకం లోపల అంతర్గతంగా, కండరాల బిగుసుకుపోవడం మరియు పక్షవాతం కలిగేలా చేస్తుంది, ఇది చివరికి కీటకం మరణానికి దారితీస్తుంది
సిమోడిస్ - అనేక ప్రయోజనాలు కల పురుగుమందు
- అనేక కీటకాలు మరియు నల్లులను నియంత్రిస్తుంది.
- గంట తర్వాత కీటకం తినడం మానేస్తుంది.
- దీర్ఘకాలం వరకు ప్రభావం కనపడుతుంది.
సిఫారసులు మరియు మోతాదు
ముఖ్యమైన గుణాలు
పనితీరు
- విస్తృత శ్రేణి చర్య
- దీర్ఘకాల నియంత్రణ
- తినడం వెంటనే ఆగిపోతుంది.
- కీటకాల యొక్క అన్ని దశలను అదుపు చేస్తుంది.
- తాకుడు చర్య మరియు మింగడం ద్వారా తక్షణ చర్య
అనుకూలత
- అధిక యువి స్థిరత్వం, అన్ని రకాల వాతావరణాల క్రింద ఉపయోగించవచ్చును
- అధిక రెయిన్ ఫాస్ట్ నెస్ (అంటే వానకు కారిపోదు, కొంత సమయం తర్వాత)
- ట్యాంక్ మిశ్రమానికి అనుకూలమైనది
- అనేక పంటలలో వాడదగినది
నూతన ఆవిష్కరణ
- కొత్త రకం చర్య
- క్రాస్ రెసిస్టెన్స్ ఏది ఉండదు
- ఐఆర్ఎమ్ లో అత్యుత్తమంగా ఫిట్ అవుతుంది
- పరిశుభ్రమైన మరియు తాజా పంట నాణ్యమైన దిగుబడికి దారితీస్తుంది
సిమోడిస్ - సిఫార్సులు మరియు మోతాదు
లభ్యమయ్యే అన్ని ప్యాక్స్
సిమోడిస్ - రైతుల కథలు
Since the usage of the product is beyond our control, we don't take responsibility for anything other than the quality of the product. Product names marked ® or ™, the SYNGENTA Logo and the alliance frame are Trademarks of a Syngenta Group Company.