ఇన్సిపియో

img
img

ఇన్సిపియో- ప్లినజోలిన్ టెక్నాలజీ ద్వారా బలోపేతమైనది.

వరి మొక్క కాండం తొలిచే పురుగులు మరియు ఆకు చుట్టు పురుగుల నియంత్రణకు ఇన్సిపియో కీటనాశిని ఒక కొత్త మరియు సమర్ధవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, పాతవి మరియు తక్కువ ప్రభావవంతమైన కీటనాశక రసాయనాలకు బదులుగా సమర్ధవంతమైన కొత్తదైన ఆధునిక కీటనాశినిగా ఇది పని చేస్తుంది. ఇంకా, ఇన్సిపియో కీటకనాశిని సమర్ధవంతమైన కీటక నిరోధక యాజమాన్యంలో కూడా రైతులకు సహాయపడుతుంది.

img

ప్లినజోలిన్ సాంకేతికత పంటలను హానికరమైన కీటకాల బారి నుండి సమర్ధవంతమైన రక్షిస్తుంది మరియు పిచికారీల మధ్య కాలవ్యవధిని మరింతగా పెంచుతుంది.

ఇది 360 డిగ్రీల (అన్ని కోణాలలో) ఆవిష్కరణను అందించడం ద్వారా, మరియు కీటకాల నియంత్రణలో కొత్త ప్రమాణాలను నిర్మించడం ద్వారా తన వాగ్దానాలను సిద్ధింపజేస్తోంది.

ప్లినజోలిన్ సాంకేతికత లక్షణాలైనటువంటి సూర్యరశ్మి స్థిరత్వం మరియు వర్షనిరోధక తత్వాలు పంట దిగుబడిని మరియు పంట పిచికారీల మధ్య కాల వ్యవధిని మరింతగా పెంచుతుంది.

ప్లినజోలిన్ యొక్క ఫలితం

img
img
img
img

అద్భుతమైన కార్యచరణ విధానం

img

కొట్టవచ్చినట్లు కానవచ్చే అద్భుతమైన కీటకాల నియంత్రణ

img

వర్షానికి కారిపోదు

img

సుదీర్ఘకాలం పాటు చీడ నియంత్రణ

img

దీర్ఘకాలిక నియంత్రణ

img

అన్ని వాతావరణ పరిస్థితుల్లో పనిచేస్తుంది

img

IRM ద్వారా సమగ్ర రోగ నిరోధకతకు మరియు పాత మందుల స్థానాన్ని భర్తీ చేయడానికి సమర్థవంతమైన పరిష్కారం

img

కాండం తొలుచు పురుగు మరియు ఆకు చుట్టు పురుగు వరి రైతులలో పెరుగుతున్న సమస్య, భారీ ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. మొక్క యొక్క ఏపుగా పెరిగే దశలో, ఈ లార్వా కాండం తొలిచి మరియు తింటాయి, దీని ఫలితంగా మొత్తం మొక్క యొక్క కాండం భాగం ఎండిపోతుంది, దీనిని "డెడ్ హార్ట్" అంటారు.

img

మొక్క యొక్క ఏపుగా ఉండే దశలో, ఈ లార్వా కాండంలోకి ప్రవేశించి, మధ్య కాండం యొక్క కణజాలాలను తింటాయి, తద్వారా గింజలు నిండవు "వైట్ ఇయర్ హెడ్" అని పిలుస్తారు, దీనిని నియంత్రించడం కష్టం మరియు పంట కీలక దశలైన ప్రారంభ దశ, ఎదుగుదల దశలలో ఈ విధ్వంసకర కీటకాలు దాడి చేస్తాయి, దీనివల్ల 30% నుండి 40% దిగుబడి నష్టం జరుగుతుంది.

img

ఇన్సిపియో యొక్క లక్షణాలు మరియు ప్రయోజనాలు

img

అధికస్థాయి సూర్యకాంతి స్థిరత్వం

img

పర్యావరణానికి అనుకూలమైనది

img

మెరుగైన పంట శక్తి,సురక్షితమైన మందు

img

లేపిడోప్టేరా యొక్క అన్ని జీవిత దశల్ని ఇది నియంత్రిస్తుంది

img
img
img
chevron_left chevron_right
img

ఇన్సిపియోతో రైతులు కొత్త చరిత్ర లిఖిస్తున్నారు

play_circle
Incipio | Plinazolin Technology | Grower Testimonial | Rice | Telugu | Syngenta
play_circle
Incipio | Plinazolin Technology | Grower Testimonial | Rice | Telugu | Syngenta
play_circle
సమర్పిస్తున్నాము సింజెంటా వారి ఇన్సిపియో, ప్లినజోలిన్ సాంకేతికత తో కూడినది
chevron_left
chevron_right

మరింత సమాచారం కోసం దయచేసి ఫారమ్‌ను పూరించండి

బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా, మీరు సింజెంటా నిబంధనలు మరియు షరతులు మరియు గోప్యతా విధానాన్ని అంగీకరిస్తారు

Since the usage of the product is beyond our control, we don't take responsibility for anything other than the quality of the product. Product names marked ® or ™, the SYNGENTA Logo and the alliance frame are Trademarks of a Syngenta Group Company.