’ఛెస్‘ యొక్క శక్తి: గోధుమరంగు సుడిదోమ నియంత్రణా చర్యలు
గోధుమరంగు సుడిదోమ తెగులు ఆశించిన లక్షణాలు అత్యంత వినాశకరమైనవి మరియు దీనిని అరికట్టకపోతే, గణనీయమైన ఆర్థిక నష్టాలు రావచ్చు. రైతులు వరిపై ఆశించిన కీటక తెగులుపై నియంత్రణను మరియు తమ పంటను తిరిగి పొందేందుకు ‘చెస్’ వీలుకల్పిస్తుంది.
దీని చర్యా విధానం రైతులకు నష్టాన్ని తగ్గించుకోడానికి సహాయపడుతుంది, మరియు దీర్ఘకాలిక గోధుమరంగు సుడిదోమ నియంత్రణను అందిస్తుంది, అదేసమయంలో ఆకుపచ్చని, ఆరోగ్యవంతమైన పంటను విజయవంతంగా పండించడం ద్వారా అధిక దిగుబడి వస్తుంది, అంతిమంగా పెట్టుబడిపై మెరుగైన రాబడి లభిస్తుంది.
వరిపైరుపై ఆశించిన గోధుమరంగు సుడిదోమ నియంత్రణకై ’ఛెస్‘ ఇంకా ఏమి చేయగలదనేదాని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా?
తెలుసుకోడానికై ఈ ఈ క్రింది వీడియోలపై క్లిక్ చేయండి!